Court Exams: విడుదలయిన కోర్టు ఉద్యోగాల హాల్ టికెట్స్.! 15 d ago

తెలంగాణ రాష్ట్రంలో జనవరిలో విడుదలైన 1673 కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన అభ్యర్దుల హాల్ టికెట్స్ విడుదలయ్యాయి. అభ్యర్ధులు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లు ఎంటర్ చేసి హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టీజీహెచ్‌సీ షిఫ్ట్‌ల ప్రకారం ఎగ్జామినర్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, కాపీయిస్ట్, సబ్-ఆర్డినేట్ సర్వీస్ ఉద్యోగాలకు ఏప్రిల్ 15 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనుంది. హాల్‌టికెట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.